గీత కార్మికుడిని పరామర్శించిన డా.బూర నర్సయ్య గౌడ్

60చూసినవారు
గీత కార్మికుడిని పరామర్శించిన డా.బూర నర్సయ్య గౌడ్
చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన బురుగు సత్యనారాయణ అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి కిందపడి గాయాలయ్యాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సత్యనారాయణను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్