రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు కట్ట అభినందన్ ఎంపిక

81చూసినవారు
రాష్ట్రస్థాయి హాకీ  పోటీలకు  కట్ట అభినందన్ ఎంపిక
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కట్ట అఖిల్ నందన్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి అఖిల్ నందన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. అఖిల్ నందన్ నవంబర్ 5,6,7 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్