మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే వీరేశం ఆర్థికసాయం

64చూసినవారు
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే వీరేశం ఆర్థికసాయం
నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కీ"శే పల్లగొర్ల యాదగిరి చిన్న కుమారుడు కీ"శే పల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంజరిగింది. గురువారం వారి కుటుంబ సభ్యులను నకిరేకల్ ఏమ్మెల్యే వీరేశం పరామర్శించి 15000 రూ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, గ్రామ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్