నార్కట్ పల్లి: జనంతో కిక్కిరిసిపోయిన ఉదయ సముద్ర ప్రాజెక్ట్

50చూసినవారు
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామ పరిధిలోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ లోకి నీరు రావటం గత ఐదు రోజులుగా కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం దీపావళి పండుగ వేళ నీరు వచ్చే ఆ అద్భుత దృశ్యాన్ని ప్రజలు జాతరలా వచ్చి చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్