ఓగోడులో బ్లీచింగ్ పౌడరు చల్లిన పారిశుధ్య కార్మికులు

373చూసినవారు
ఓగోడులో బ్లీచింగ్ పౌడరు చల్లిన పారిశుధ్య కార్మికులు
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో సర్పంచ్ విజయ శ్రీను ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడరు చలించారు. వర్ష కాలంలో వ్యాధులు ఇంకా అతిక్రమించకుండా ముందు జాగ్రత గా మురికి వాడలు క్లీన్ చేసి, వీధుల్లో బ్లీచింగ్ పౌడరు చల్లారు. గ్రామంలో ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్