నకిరేకల్: మౌలిక సదుపాయాలకు కృషి

62చూసినవారు
నకిరేకల్: మౌలిక సదుపాయాలకు కృషి
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న వార్డులో మౌలిక సదుపాయాలకు కృషి చేస్తామని మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్ అన్నారు, గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో స్థానిక కౌన్సిలర్ యాసారపు లక్ష్మి - వెంకన్నతో కలిసి వార్డులో ఉన్న వీది దీపాలను ఏర్పాట్లను పర్యవేక్షించి, అక్కడ ఉన్న మహిళలతో కలిసి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్