నల్లబ్యాడ్జీలు ధరించిన అనుముల గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు

66చూసినవారు
నల్లబ్యాడ్జీలు ధరించిన అనుముల గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు
నల్గొండ పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో గల ఎస్ ఎల్ బి సి కాలనీలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అనుముల ఉపాధ్యాయులు బుధవారం విడుదల అయిన సంక్షేమ స్కూల్స్ కామన్ టైం టేబుల్ జి ఓ ఎం ఎస్ నెంబర్ 16 కు నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి తమ యొక్క నిరసనను తెలియజేసారు. అనంతరం బయో సైన్స్ ఉపాధ్యాయులు రెవూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వెంటనే అట్టి జి ఓ ఎం ఎస్ నెంబర్ 16 ను తొలగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్