నల్గొండ పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో గల ఎస్ఎల్బీసీ కాలనీలో ఉన్న అనుమల సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పార్ట్ టైం ఉపాధ్యాయులు, ఆఫీస్ అటెండర్లు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఈ నిరసన కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే రవి మాట్లాడుతూ, గురుకుల సొసైటీ లో ఉన్న అన్ని సమస్యల గురించి తెలపడం జరిగింది.