భారతదేశం కోసం ఉరి కంభం ఎక్కిన మహనీయుడు భగత్ సింగ్ :డివైఎఫ్ఐ

77చూసినవారు
భారతదేశం కోసం ఉరి కంభం ఎక్కిన మహనీయుడు భగత్ సింగ్ :డివైఎఫ్ఐ
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలో సూర్య కిరణ్ మానసిక వికలాంగుల బాలుర పాఠశాలలో షహీద్ భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా స్వీట్లు , పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరి కంభం ఎక్కిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు.

సంబంధిత పోస్ట్