తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా సిరిప్రగడ శ్రీనివాస శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణ్ చార్యులు, ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు, సిరిప్రగడ ఆనందరావు, గాదగిరిధరావు, సహాయకార్యదర్శిగా కంజర్ యశ్వంత్ చార్యులు, ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేద బ్రాహ్మణుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించి కృషి చేయాలన్నారు.