భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి. నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఎమ్మెల్యేకి
పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు బుసిరెడ్డి పాండురంగారెడ్డి.