దామరచర్ల: నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
దామరచర్ల: నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలలో మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మహిళలతో కలసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు బీఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్