గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

76చూసినవారు
గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
ప్రజలు గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి గురువారం తెలియజేశారు. ఉత్సవాలు నిర్వహించే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ ప్రతి విగ్రహనికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొవాలని, మండపాలు రోడ్ కి అడ్డంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని తెలియజేశారు. డిజేలు పెట్టినట్లయితే అట్టి డిజేలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్