నల్గొండలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

350చూసినవారు
నల్గొండలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నల్గొండ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పానగల్‌లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్‌లో కేక్ కట్ చేసి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్‌లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కోమటిరెడ్డి శేఖర్‌రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గండమళ్ళ మనోహర్, పాశం నరేష్ రెడ్డి, జాల యాదగిరి, నాగరాజు, శంకర్, శివ, అంజన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్