నల్గొండలో భారీ వర్షం

1242చూసినవారు
నల్గొండలో భారీ వర్షం
కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ నల్గొండలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారు జాము నుంచి నల్గొండలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్