కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు

72చూసినవారు
కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఎస్ఓ, పిజిసిఆర్టీ, సిఆర్టి పోస్టుల భర్తీకి ఈనెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ డీఈవో బిక్షపతి శనివారం తెలిపారు. 2023లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన మెరిట్ జాబితా ఆధారంగా అర్హులైన వారిని 1: 3 ప్రాతిపదికన ఎంపిక చేసినట్టు తెలిపారు. అభ్యర్థుల జాబితాను డీఈవో నల్గొండ బ్లాక్ స్పాట్ లో పొందుపరిచినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్