కనగల్: పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

64చూసినవారు
ఈనెల 15 తేది నుండి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నెల చివరిలో బడులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చండూరు సర్కిల్ సీఐ ఆదిరెడ్డి గురువారం అన్నారు. వేసవి కాలంలో ఇంటి కప్పు పై నిద్రించే ప్రజలు తమ విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బు భద్రపరచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్