నల్లగొండ: జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం

84చూసినవారు
నల్లగొండ: జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల వేదికగా గణితశాస్త్రం విభాగం, టీజీ కాస్ట్ సహకారంతో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం "రీసెంట్ అడ్వాన్సస్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్ అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ను నిర్వహించారు. గణితశాస్త్ర విభాగ అధిపతి డా మద్దిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి గణిత శాస్త్రo పై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్