లడ్డు ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న నాగం వర్షిత్ రెడ్డి

83చూసినవారు
లడ్డు ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న నాగం వర్షిత్ రెడ్డి
డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తాను చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిజెపి నల్గొం జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, డీవీకే రోడ్డు సెంటాల్ పెన్సెస్ హై స్కూల్ లోని ఉపాధ్యాయులను కలిసి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు తన వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్