నల్గొండ: నిర్మాణంలో ఉన్న బిడ్జిలోకి దూసుకువెళ్లిన కారు

59చూసినవారు
నల్గొండ పట్టణం మర్రిగూడ బైపాస్ సెంటర్‌లో అదుపు తప్పి వారు ఫ్లైఓవర్ బ్రిడ్జిలోకి శుక్రవారం తెల్లవారుజామున దూసుకోపోయింది. హైదరాబాద్ నుండి అద్దంకి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జిలో దూసుకుపోయింది. వెంటనే స్థానిక ప్రజలు సహాయం చేయగా ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్