నల్గొండ: పేద ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని వైద్య శిబిరాలు

70చూసినవారు
నల్గొండ: పేద ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని వైద్య శిబిరాలు
పేద ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్యవంతులని చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎనిమిదవ వార్డ్ అక్కలాయి గూడెం క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు కడిమి శశాంక్, మౌనిక, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్