నల్గొండ: ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

63చూసినవారు
నల్గొండ: ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆదివారం యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.