నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కొరకు వీధుల వెంట సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, సర్పంచ్ ఎల్లాంల శైలజ-సతీష్ రెడ్డి. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని కోరారు.