ఐపీఎస్ గా ఎంపికైన సిద్ధిసముద్రం తండా వాసి

50చూసినవారు
ఐపీఎస్ గా ఎంపికైన సిద్ధిసముద్రం తండా వాసి
తిరుమలగిరి మండలం సిద్ధి సముద్రం తండాకు చెందిన ధరావత్ సాయి ప్రకాష్ శుక్రవారం ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని పంజాబ్ రాష్ట్రానికి ఎంపికయ్యాడు. సాయి ప్రకాష్ చిన్నతనం నుండే చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాదులోని సివిల్స్ సర్వీసింగ్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ గా ఎంపికయ్యాడు. దీంతో తండావాసులు శుకవారం సాయి ప్రకాష్ ను అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్