స్వాతంత్య్ర అమరవీరుల త్యాగాలు మరువలేనివి

186చూసినవారు
స్వాతంత్య్ర అమరవీరుల త్యాగాలు మరువలేనివి
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో మువ్వన్నెల జెండా ఎగిరేసిన నల్లగొండ కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్.ఎందరో త్యాగధనుల కృషి వల్ల మనం దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా మహనీయులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటిసి లక్ష్మయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాశం నరేష్ రెడ్డి,అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి సైదిరెడ్డి,గురిజ వెంకన్న మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్