హైడ్రా సర్వే పనులు తక్షణమే ఆపాలి

61చూసినవారు
హైడ్రా సర్వే పనులు తక్షణమే ఆపాలి
హైడ్రా సర్వే పనులు తక్షణమే ఆపాలి.. ప్రజలను కాపాడాలని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు వీరస్వామి గౌడ్ ప్రభుత్వన్ని ఆదివారం హెచ్చరించారు.తెలంగాణ తెచ్చుకుంది ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడాలి.. కానీ మీరు చేసే హైడ్రా పనులవల్ల పేద మధ్యతరగతి కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్