ఏన్.ఎం.ఎం.యస్ స్టడీ మెటీరియల్ అందజేత

64చూసినవారు
ఏన్.ఎం.ఎం.యస్ స్టడీ మెటీరియల్ అందజేత
అక్షర ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో యాస శృతి సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతనకల్ 8వ తరగతి విద్యార్థులకు ఏన్. ఎం. ఎం. ఎస్ స్టడీ మెటీరియల్ ను నూతనకల్ మండల విద్యాధికారి బి. రాములు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ స్టడీ మెటీరియల్ వలన మెంటల్ ఎబిలిటి, గణితం, భౌతిక, జీవ, సాంఘీక విషయాల పై మంచి అవగాహన కలుగుతుందని, కేంద్రప్రభుత్వం నిర్వహించే స్కాలర్ షిప్ టెస్ట్ లో సెలెక్ట్ కావడానికి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్