Sep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలుSep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.స్టోరీ మొత్తం చదవండి
Oct 01, 2024, 16:10 IST/'PMEGP పథకం' ద్వారా రూ. 50 లక్షల లోన్ పొందండిOct 01, 2024, 16:10 ISTనిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలు ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)' ద్వారా రుణాలు అందజేస్తుంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం, పట్టణ ప్రాంతాలకు 25 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. రుణం పొందడానికి https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.