ఎమర్జెన్సీ తర్వాత జనాభా నియంత్రణపై భారతీయులు దృష్టి పెట్టలేదన్న నారాయణ మూర్తి

80చూసినవారు
ఎమర్జెన్సీ తర్వాత జనాభా నియంత్రణపై భారతీయులు దృష్టి పెట్టలేదన్న నారాయణ మూర్తి
భారత్‌లో పెరుగుతున్న జనాభాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. MNNIT అలహాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు తగినంత శ్రద్ధ చూపలేదని, ఇది దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగిస్తుందని అన్నారు. అమెరికా, బ్రెజిల్, చైనాలతో పోలిస్తే భారత్‌లో తలసరి భూమి లభ్యత చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్