Feb 16, 2025, 07:02 IST/మక్తల్
మక్తల్
అమరచింత: నూతన మండల కమిటీ ఎన్నిక
Feb 16, 2025, 07:02 IST
తెలంగాణ ప్రగతి శీల భవన నిర్మాణ కార్మిక సంఘo ( టీయుసిఐ) కమిటీని ఆదివారం అమరచింత మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన కార్యదర్శి మన్నెం తెలిపారు. అధ్యక్షులుగా జిలాని, ఉపాధ్యక్షులు శ్రీను, ప్రధాన కార్యదర్శి మన్నెం, సహాయ కార్యదర్శి మనోహర్, కోశాధికారి అంజి, సభ్యులు అంజన్న, రాజు, జలంధర్, అయ్యప్ప, నాగరాజు వెంకటేష్ లను ఎన్నుకున్నట్లు చెప్పారు.