చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన అవగాహన లేని నాయకుడు ఆరోపణ

54చూసినవారు
చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన అవగాహన లేని నాయకుడు ఆరోపణ
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మంగళవారం జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, గట్టు మండల మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ మీడియాతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీపీ విజయ్ మాట్లాడుతూ.. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రిజర్వాయర్ల పై తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్