తృటిలో తప్పించుకున్నారు (వీడియో)

75చూసినవారు
ఊహించని రీతిలో జరిగే ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇలాంటి ప్రమాదాల్లో కొద్ది మంది మాత్రమే తప్పించుకుంటారు. ఇదే కోవలో ఇద్దరు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు తమ బైక్‌లను రోడ్డుపై నిలిపి ఉంచారు. ఓ డెలివరీ ఏజెంట్ అక్కడ ఉండగా, మరో ఏజెంట్ అప్పుడే ముందుకు కదిలాడు. అదే సమయంలో ఓ చెట్టు అకస్మాత్తుగా వారికి సమీపంలో కూలింది. ప్రమాదం నుంచి వారు తృటిలో బయటపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్