ప‌సిఫిక్ తీరంలో అంద‌మైన చంద‌మామ‌ ఫోటోను రిలీజ్ చేసిన నాసా

70చూసినవారు
ప‌సిఫిక్ తీరంలో అంద‌మైన చంద‌మామ‌ ఫోటోను రిలీజ్ చేసిన నాసా
ప‌సిఫిక్ మహాసముద్ర తీరంలో తెల్ల‌టి మ‌బ్బులు, నీలి రంగు ఆకాశం మ‌ధ్య‌ క‌నువిందు చేస్తున్న చంద‌మామ కొత్త ఫోటోను నాసా రిలీజ్ చేసింది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న మాథ్యూ డామ్నిక్ వ్యోమ‌గామి ఈ ఫోటో తీశారు. అంత‌రిక్ష అద్భుతాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రిలీజ్ చేసే నాసా ఇప్పుడు త‌న కొత్త ఫోటోతో అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ప‌సిఫిక్ స‌ముద్ర తీరం నుంచి చంద్రుడు ఎలా క‌నిపిస్తున్నాడో చూడండి అంటూ మాథ్యూ త‌న ట్వీట్‌లో తెలిపారు.

సంబంధిత పోస్ట్