రాబోయే సంవత్సరాల్లో ఇస్రో ప్రధాన మిషన్ల జాబితా

56చూసినవారు
రాబోయే సంవత్సరాల్లో ఇస్రో ప్రధాన మిషన్ల జాబితా
'ఇస్రో' తన వీనస్ ఆర్బిటర్ మిషన్ 'శుక్రయాన్-1', మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళయాన్-2' ను ఈ ఏడాదిలో ప్రయోగించే యోచనలో ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. 2025లో భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ఆలోచనలో ఉంది. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగామిని పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్