నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సా. 4గంటలకే ముగియనున్న ప్రచారం

58చూసినవారు
నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సా. 4గంటలకే ముగియనున్న ప్రచారం
తెలంగాణలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో సా. 4 గంటలకే ప్రచారం ముగియనుంది. ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్.. పెద్దపల్లి పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని.. వరంగల్‌ నియోజకవర్గంలోని భూపాలపల్లి.. మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో సా. 4 గంటలకే ప్రచారం ముగియనుంది.

సంబంధిత పోస్ట్