'NDA ప్రభుత్వం 15 రోజులు కూడా ఉండదు'

568చూసినవారు
'NDA ప్రభుత్వం 15 రోజులు కూడా ఉండదు'
కేంద్రంలో ఏర్పాటు కాబోతున్న NDA ప్రభుత్వం 15 రోజులు కూడా ఉండదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కాళీఘాట్‌లో పార్టీ ఎంపీల సమావేశంలో ఆమె మాట్లాడారు. NDA ఆధ్వర్యంలో ఏర్పడనున్న ప్రభుత్వం అస్థిరంగా ఉండనుందన్నారు. దీని వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం NDA కూటమిలో ఉన్న వారు సంతోషంగా లేరన్నారు. I.N.D.I.A కూటమి త్వరలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సంచలన ప్రకటన చేశారు.

సంబంధిత పోస్ట్