ఈ వస్తువులు ఇతరులకు అస్సలు ఇవ్వొద్దు!

2453చూసినవారు
ఈ వస్తువులు ఇతరులకు అస్సలు ఇవ్వొద్దు!
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. మన చేతి గడియారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని, ఇలా ఇస్తే వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దువ్వెనను ఎవరికీ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. అలాగే చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఇచ్చేయాలంటున్నారు. అలాగే ఉప్పును కూడా ఎవరి వద్ద బదులుగా తీసుకోవద్దని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్