ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. మూడ్‌కు అనుగుణంగా ‘ప్రొఫైల్‌ సాంగ్‌’

68చూసినవారు
ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. మూడ్‌కు అనుగుణంగా ‘ప్రొఫైల్‌ సాంగ్‌’
ఇన్‌స్టాగ్రామ్‌ తమ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రొఫైల్‌ కస్టమైజేషన్‌ను మెరుగుపర్చడం కోసం ‘ప్రొఫైల్‌ సాంగ్‌’ (Insta Profile Song) ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ప్రత్యేక పాటను పెట్టుకోవచ్చు. దీంతో యూజర్లు మూడ్‌కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్