చైనాలో కొత్త చట్టసవరణ

61చూసినవారు
చైనాలో కొత్త చట్టసవరణ
చైనాలో మంత్రి వర్గం, స్టేట్ కౌన్సిల్‌పై అధికారిక కమ్యూనిస్టు పార్టీ పట్టు మరింత పెరగనుంది. ఈ మేరకు అధికారాలను కట్టబెడుతూ ఆ దేశ ‘స్టేట్ కౌన్సిల్ ఆర్గానిక్ లా’కు పార్లమెంట్ సవరణలు చేసింది. ఈ బిల్లును మొత్తం 2,883 మంది ఆమోదించగా.. మరో 8 మంది వ్యతిరేకించారు. నేటితో బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్