ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో రిటైర్మెంట్ తర్వాత నెల నెల ఆదాయం

72చూసినవారు
ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో రిటైర్మెంట్ తర్వాత నెల నెల ఆదాయం
రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా ఆదాయం పొందడానికి భారతీయ తపాలా శాఖ అందిస్తున్న పథకమే పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్(POMIS). ఇందులో చేరడానికి అకౌంట్ తెరవాలి. డిపాజిటర్లు సింగిల్, జాయింట్ అకౌంట్స్ ఆప్షన్స్‌ ఎంచుకోవచ్చు. సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్ఠంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ గడువు ఐదేళ్లు. ఈ పథకం కింద ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. దీంతో జాయింట్ అకౌంట్ కలిగిన వారు నెలకు రూ.9,250 పొందవచ్చు.

సంబంధిత పోస్ట్