స్విగ్గీలో కొత్త సేవలు

71చూసినవారు
స్విగ్గీలో కొత్త సేవలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త తరహా సేవలను ప్రారంభించింది. జంతుప్రియుల కోసం ‘స్విగ్గీ పాలీస్’ పేరిట తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తెచ్చే సర్వీస్‌ను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ సేవల ద్వారా తప్పిపోయిన జంతువుకు సంబంధించిన వివరాలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. సంస్థకు చెందిన డెలివరీ భాగస్వాములు తప్పిపోయిన జంతువులను గుర్తించి వాటి వివరాలు, లొకేషన్‌ను స్విగ్గీ టీమ్‌కు తెలియజేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్