నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌.. ధర ఎంతంటే

62చూసినవారు
నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌.. ధర ఎంతంటే
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్‌ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ఓర్‌ పేరుతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. ఈ వాచ్‌లో 2.1 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అల్ట్రా థిన్‌ బెజెల్స్‌తో డిజైన్ చేశారు. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ వాచ్‌ స్క్రీన్ ప్రత్యేకత. బ్లూటూత్ 5.3 వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. దీని ధర రూ. 2,999గా నిర్ణియించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్