విడాకులపై స్పందించిన నిహారిక

261697చూసినవారు
విడాకులపై స్పందించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై పలువురి నుంచి నెగిటివ్ కామెంట్లు రావడంతో నిహారిక స్పందించింది. నిహారిక మాట్లాడుతూ.. ‘విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరం వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. దీనిపై నెగిటివ్ ప్రచారం ఆపండి. ఇలాంటి సమయంలో తమను ఇబ్బంది పెట్టకండి.’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్