బాసర: గోదావరిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
అప్పుల బాధ తాళలేక నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో భార్య, భర్త, కూతురు నదిలో దూకగా భార్య అనురాధ స్థానికులు కాపాడి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం భర్త వేణు మృతదేహం లభ్యం కాగా కూతురు పౌర్ణమి మృతదేహం గురువారం లభ్యమైనట్లు పోలీసులు వెళ్లిపోయారు. పోస్ట్ మార్టం కొరకు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు