బాసర: దేవస్థానంలో నిర్వహించే కార్తీక మాస కార్యక్రమాలు

83చూసినవారు
బాసర ఆలయంలో కార్తీక మాసం సందర్భముగా నిర్వహించే కార్యక్రమాలను ఆదివారం ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం 4వ తేదీన శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం. 11న అన్నపూజ, 16న గోదావరి నది హారతి, జ్వాలా తోరణం 15న కార్తీక పౌర్ణమి సందర్భముగా గోదావరి నది హారతి, 19న సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం, 25న శివాలయంలో భస్మ అభిషేకం హరతి నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్