కడెం ప్రాజెక్టుకు చేరుతున్న 1, 407 క్యూసెక్కుల నీరు

56చూసినవారు
కడెం ప్రాజెక్టుకు చేరుతున్న 1, 407 క్యూసెక్కుల నీరు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 825 నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1, 407 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 707, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్