మూడు గేట్ల ద్వారా 11, 628 క్యూసెక్కుల నీరు విడుదల

82చూసినవారు
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉదృతి ఎక్కువ అవ్వడంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయినిటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 575 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4, 551 క్యూసెక్కుల నీరు చేరగా మూడు గేట్ల ద్వారా 11, 628 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్