మోస్తారు వర్షాలు పడే అవకాశం

75చూసినవారు
మోస్తారు వర్షాలు పడే అవకాశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని వెల్లడించారు. చాలా మండలాల్లో పొడి వాతావరణమే ఉందన్నారు. రాబోయే నాలుగు రోజులపాటు మోస్తారు వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్