కడెం ప్రాజెక్టు నుండి 4003 క్యూసెక్కుల నీటి విడుదల

64చూసినవారు
కడెం ప్రాజెక్టు నుండి 4003 క్యూసెక్కుల నీటి విడుదల
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698. 575 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 2952 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. లెఫ్ట్ రైట్ కెనాల్ ల ద్వారా 600 క్యూసెక్కులు మిషన్ భగీరథకు, ఒక గేటు ఓపెన్ చేసి 4003 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్