పెంబి వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు

63చూసినవారు
పెంబి వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు
పెంబి మండలంలోని అన్ని గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పెంబి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో రమాకాంత్, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శంకర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే పలు గ్రామాలలో ఎంపీఓ అనిల్ కుమార్, పంచాయతీల వద్ద కార్యదర్శులు జాతీయ జెండాలను ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్